ICICI బ్యాంకు శనివారం నుండి శ్రీలంకలో కార్యకలాపాలు నిలిపివేసింది. శ్రీలంకన్ మానిటరీ అథారిటీ నుండి అనుమతులు వచ్చిన తర్వాత తాము ఇక్కడి కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఈ ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకు తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు విజ్ఞప్తి మేరకు శ్రీలంక కేంద్రీయ బ్యాంకు ద్రవ్య విధాన బోర్డు శ్రీలంకలో బ్యాంకు ఆపరేషన్స్ కార్యకలాపాలు నిలిపివేయడానికి అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. బ్యాంకుకు ఇచ్చిన లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంకు తెలిపింది.
ద్రవ్య విధాన బోర్డు నియమ, నిబంధనల మేరకు బ్యాంకు నడుచుకోవడంపై సంతృప్తి చెందిన డైరెక్టర్ ఆఫ్ బ్యాంకు సూపర్ విజన్ శ్రీలంకలో బ్యాంకు కోసం ఇచ్చిన లైసెన్స్‌ను రద్దు చేసేందుకు అంగీకరించింది. ఈ నిర్ణయం 2020 అక్టోబర్ 23వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది.

కాగా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్ ధర బీఎస్ఈలో 0.84 శాతం (రూ.3.45) పెరిగి రూ.416.35 వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్లో రూ.412.95 వద్ద క్లోజ్ అయింది. భారత్‌లో రెండో అతిపెద్ద ప్రయివేటురంగ బ్యాంకు ఐసీఐసీఐ. ఇప్పుడు ఇది శ్రీలంకలో తన కార్యకలాపాలు క్లోజ్ చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications