హైదరాబాద్/అమరావతి: ప్రయివేటురంగ బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో కొత్త 57 బ్రాంచీలు తెరవనున్నట్లు గురువారం ప్రకటించింది. తద్వారా రిటైల్ నెట్ వర్క్‌ను విస్తరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వీటిని ఓపెన్ చేస్తున్నట్లు తెలిపింది. రిటైల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించే దిశగా తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
2019-20లో దేశవ్యాప్తంగా 450 కొత్త బ్రాంచీలను ప్రారంభించాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 388 శాథలు ప్రారంభమైనట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 23 బ్రాంచీలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లోని 402 ఐసీఐసీఐ బ్రాంచీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 179, తెలంగాణలో 223 ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 1,580 ఏటీఎం సెంటర్లు ఉన్నట్లు తెలిపింది. కర్నూలు జిల్లాలోని కరివెన, మహబూబ్‌నగర్ జిల్లాలోని బోయినపల్లె గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల్లో కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications