చెన్నై: హ్యుండాయ్ మోటార్ ఇండియా కాంపాక్ట్ సెడాన్ ఔరాను గురువారం ఆవిష్కరించింది. వచ్చే నెలలో దీనిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మారుతీ డిజైర్, హోండా అమెజ్‌కు పోటీగా ఇది వస్తోంది. BS 6 ప్రమాణాలతో కూడిన 1 లీటర్ టర్బో ఇంజిన్, వైర్ లెస్ ఛార్జింగ్, డ్రైవర్ రేర్ వ్యూ మానిటర్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. BS 6 డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఔరా వాహనాన్ని ఏఎంటీ టెక్నాలజీతో తయారు చేసింది.
పర్సనల్ అవసరాల కోసం కారును వినియోగించేవారిని లక్ష్యంగా చేసుకొని ఈ కారును రూపొందించినట్లు హ్యుందాయ్ మోటార్ ఎండీ-సీఈవో ఎస్‌ఎస్ కిమ్ తెలిపారు. కాగా, వచ్చే నెల నుంచి విక్రయాలు జరిగే అవకాశమున్న ఈ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల రేంజ్‌లో ధరలు ఉన్నాయి. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.

కాంపాక్ట్ సెడాన్ విభాగం విషయంలో తమ పని తీరు సంతృప్తికరంగా లేదని, ఔరా కారు ఆ అసంతృప్తిని దూరం చేస్తుందని తాము భావిస్తున్నామని కంపెనీ భావిస్తోంది. SUV సెగ్మెంటులో మెరుగైన వృద్ధిని నమోదు చేసిన హ్యుండాయ్ కాంపాక్ట్ విభాగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో కారును విడుదల చేస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రతి నెల 25 వేల యూనిట్స్ అమ్ముడవుతున్న కాంప్యాక్ట్ సెగ్మెంట్‌లో మారుతి, హోండాలో అగ్రస్థానంలో ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్‌లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications