హైదరాబాద్: ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో ఇద్దరు హైదరాబాదీలకు చోటు దక్కింది. వీరితో పాటు ఘోరక్‌పూర్‌కు చెందిన యువతి శ్రిష్టి పాండే, హెలిన్ స్పార్క్ ఫౌండర్ శుభమ్ శర్మ, బెంగళూరుకు చెందిన హెర్బల్ న్యూట్రిషన్ అండ్ ప్లాంట్ ఫౌండర్ విభా హరీష్ తదితరులు చోటు దక్కించుకున్నారు. తొమ్మిదిమంది బంగ్లాదేశ్ వాసులు కూడా ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో ఇద్దరు యువ హైదరాబాదీలు స్థానం సంపాదించారు. తాజాగా విడుదలైన ఈ జాబితాలో మేకర్స్ హైవ్ఇన్నోవేషన్స్ సీఈఓ ప్రణవ్ వెంపటి, డిజి ప్రెక్స్ వ్యవస్థాపకుడు సమర్థ్ సింధీ ఉన్నారు. ప్రణవ్ వెంపటికి చెందిన హైవ్ఇన్నోవేషన్స్ కృత్రిమ అవయవాల తయారీలో నిమగ్నమైన సంస్థ. ఈ స్టార్టప్ కల్‌ఆర్మ్ అనే పేరుతో బయోనిక్ హ్యాండ్ తయారు చేసి, ఎంతో తక్కువ ధరకు అందిస్తోంది. ఈ కృత్రిమ చేత్తో టైపింగ్ సహా అన్ని రకాల పనులు చేయవచ్చు.

స్టార్ ఫిష్ గ్రోత్ పార్టనర్స్‌తో పాటు మరిన్ని పెట్టుబడి సంస్థల నుండి హైవ్ఇన్నోవేషన్స్ కొద్దికాలం క్రితం 9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.65 కోట్లు) సమీకరించింది. డిజి-ప్రెక్స్ ఆన్‌లైన్ ఫార్మసీ సేవల సంస్థ. డాక్టర్ ప్రిస్కిప్షన్‌ను వాట్సాప్‌లో పంపించి, నెలకు సరిపడా మందులకు డబ్బు చెల్లిస్తే, ఉచితంగా డెలివరీ చేస్తుంది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!



Click it and Unblock the Notifications