Aviation news: విశ్వనగరంగా హైదరాబాద్ రోజురోజుకీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ప్రపంచ స్థాయి ప్రముఖ నగరాలతో పోటీపడుతోంది. భారీగా పెరిగిన విమాన ప్రయాణాలు ఇందుకు నిదర్శనం కాగా.. వారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సమయపాలన పాటిస్తోంది.
ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ మరియు సమయపాలన పరంగా హైదరాబాద్ టాప్ 10 విమానాశ్రయాల్లో చోటుదక్కించుకుంది. భాగ్యనగరం రెండో స్థానంలో నిలవగా.. బెంగళూరు మూడు, కోల్‌కతా 9వ ర్యాంక్ సాధించాయి. ఈ మేరకు ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియమ్ ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ (OTP) రివ్యూ రిపోర్ట్ విడుదల చేసింది.

84.42 శాతం OTPతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. గ్లోబల్ ఎయిర్‌పోర్ట్‌లు మరియు పెద్ద విమానాశ్రయాల విభాగాల్లో రెండో స్థానంలో ఉంది. ఇక బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.08 శాతం OTPతో 2 విభాగాల్లో 3వ ర్యాంక్ సాధించింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం 83.91 శాతం OTPతో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది.
అమెరికాలోని పాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 84.44 శాతం OTPతో 2 జాబితాలలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా మధ్యస్థ విమానాశ్రయాల విభాగంలో, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటి. పెరుగుతున్న విమాన ప్రయాణీకుల రద్దీతో మరిన్ని సంస్థలు ఈ విభాగంలోకి అడుగుపెట్టాలని చూస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications