కరోనా సెకండ్ వేవ్ భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక థర్డ్ వేవ్ వస్తే మాత్రం మరింత పతనమవుతుందని అంచనా వేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది భారీ సెట్ బ్యాక్ అని చెబుతున్నారు. ఫస్ట్ వేవ్ దెబ్బతో కోలుకోకముందే సెకండ్ వేవ్ మరింత దెబ్బతీసింది. గత ఏడాది చివరలో కరోనా తగ్గినట్లే తగ్గి, కోలుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో సెకండ్ వేవ్ పెద్ద ఎదురుదెబ్బే. దీంతో పలు ఆర్థిక సంస్థలు భారత జీడీపీ అంచనాలను సవరిస్తున్నాయి.
ఇప్పటికే తాజా కరోనా ఆంక్షల వల్ల మే నెలలో వారానికి 8 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఏప్రిల్‌లో ఈ నష్టం వారానికి 5.3 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంటున్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనే ఆర్థిక నష్టం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. జూన్ నుండి పరిస్థితులు కాస్త చక్కబడే అవకాశముందని చెబుతున్నారు.

అత్యంత ప్రతికూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, దీంతో రెండు నెలల పాటు ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశముందని, మూడు, నాలుగు క్వార్టర్స్ మధ్య భాగంలో ఈ పరిస్థితి తలెత్తవచ్చునని భావిస్తున్నారు. దీంతో కరోనా మూలంగా తలెత్తిన ఆర్థిక నష్టం 117 బిలియన్ డాలర్లు కాగా, జీడీపీలో ఇది 3.75 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications