బంగారం ధర భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర కాస్త తగ్గుముఖం పట్టినట్లే పట్టి అయితే తాజాగా రూ. 380 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.61,260 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.55 వైలకు పైగా ఉంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు. ఈ బంగారం ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతోన్నాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ పిసిడి ధర 1939 డాలర్లుగా ఉంది. ఇది శనివారానికి రూ.1955 కు పెరిగింది. వెండి కిలో రూ.77 వేలకు పైగా పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర రూ.60,550 గా ఉంది. మంబైలో రూ.60,000, కోల్ కత్తా లో రూ.60,000, ఢిల్లీలో రూ.60,150 గా ఉంది.

తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,00గా ఉంది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.61 వేలకు పైగా ఉంది. క పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు రాలేదు. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.65, లీటర్ డీజిల్ ధర రూ. 97.80 లుగా ఉంది.


Click it and Unblock the Notifications