ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ కీలక రేట్ల కోత, రుణ వాయిదాల మారటోరియం పొడిగింపు, ఎగుమతి-దిగుమతిదారులకు ఊరట, ఎగ్జిమ్ బ్యాంకుకు సాయం వంటివి ప్రకటించింది. మార్చి నెలాఖరులో రెపో రేటును 0.75 శాతం తగ్గించిన ఆర్బీఐ తాజాగా 40 బేసిస్ పాయింట్లు లేదా 0.4 శాతం తగ్గించింది. తద్వారా పదిహేను ఇరవై ఏళ్ల కనిష్టస్థాయి 4 శాతానికి చేరింది.
ఉదాహరణకు 15 ఏళ్ల కాలపరిమితికి రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేట్లు తగ్గితే ఈ కాలానికి గాను పెద్ద మొత్తంలో భారం తగ్గినట్లే. ఉదాహరణకు ఎస్బీఐలో రూ.30 లక్షల రుణాన్ని తీసుకుంటే వడ్డీ రేటు ఇప్పుడు 7.4 శాతం ఉండగా, ఆర్బీఐ తగ్గించిన 40 బేసిస్ పాయింట్లు లెక్కలోకి తీసుకుంటే ఇది 7 శాతానికి తగ్గుతుంది. రూ.30 లక్షల నుండి రూ.70 లక్షలు తీసుకుంటే 7.65 శాతం నుండి 7.25 శాతానికి తగ్గుతుంది. రూ.75 లక్షలకు పైన తీసుకుంటే 7.75 శాతం నుండి 7.35 శాతానికి తగ్గుతుంది. మహిళా రుణగ్రహీతల హోమ్ లోన్స్ పైన 5 శాతం తక్కువ వడ్డీ ఉంటుంది.

మందగమనం, కరోనా కారణంగా 2019 అక్టోబర్ నుండి హోమ్ లోన్ వడ్డీ రేట్లు 1.4 శాతం తగ్గాయి. రూ.30 లక్షల రుణంపై ఈఎంఐ గత ఏడాది అక్టోబర్ నెలలో రూ.22,855 ఉండగా, ఇప్పుడు అది రూ.19,959కి దిగి వచ్చింది. అంటే ఈఎంఐ రూ.2,896 తగ్గింది. అయితే రెపో రేటుకు హోమ్ లోన్స్ అనుసంధానం చేయని బ్యాంకులలో వడ్డీ రేట్లు తగ్గవు. హెచ్‌డీఎఫ్‌సీ ఇప్పటికే వడ్డీ రేటును 7.50 శాతానికి తగ్గించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications