ఏం చేసినా యమ స్పీడుగా చేయాలి ఈ జనరేషన్‌లో.. సెకన్ల వీడియోలతోనే నేటి యువత ఎంజాయ్ చేస్తోంది. షార్ట్ వీడియోలను అందించడానికి ఇండియన్ యాప్ 'హైస్టార్' యాప్ వచ్చేసింది. హైదరాబాద్ కేంద్రంగా నుంచి వచ్చిన హైస్టార్ యాప్ పనిచేస్తోంది. దేశంలో టిక్‌టాక్ బ్యాన్ అవ్వడంతో అలాంటి యాప్ కోసం యువత ఎదురుచూస్తున్నారు. అక్కడక్కడ కొన్ని యాప్‌లు వచ్చినా టిక్‌టాక్ రేంజ్ మజా ఇవ్వలేకపోతున్నాయి. టిక్‌టాక్ ఫీచర్‌లను తలదన్నేలా హైస్టార్ యాప్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

3 నుంచి 15 సెకన్ల వీడియో..
మూడు నుంచి పదిహేను సెకన్ల నిడివి ఉండే లిప్‌సింక్ వీడియోలు హైస్టార్‌లో ఉంటాయి. కావాలంటే ఈ వీడియోలు అన్నీ కలిపి 60 సెకన్ల క్లిప్‌గా పెట్టొచ్చు. మన గొంతుతో ప్రత్యేకంగా వీడియోలు చేయొచ్చు, వాటికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలపొచ్చు. ' 'హైస్టార్' యాప్ ఓపెన్ చేయగానే దానిలో యూజర్లు అప్‌లోడ్ చేసిన ఇలాంటి ఎన్నో వీడియోలు కనిపిస్తాయి. నచ్చితే లైక్ కొట్టొచ్చు. కింద కామెంట్ సెక్షన్ కూడా ఉంటుంది. ఎవరి వీడియోలైనా మనకు బాగా నచ్చుతుంటే వాళ్లను ఫాలో అవ్వచ్చు.

లిప్ సింక్ ఇచ్చి అప్ లోడ్ చేయొచ్చు..
ఆ వీడియో మనకు నచ్చితే ఆ వీడియో కింద ఉండే ఆప్షన్ ద్వారా అదే మ్యూజిక్ లేదా డైలాగ్‌కు మనం కూడా లిప్‌సింక్ ఇచ్చి ఆ క్లిప్‌ను అప్‌లోడ్ చేయొచ్చు. మన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు. ఇక సెర్చ్ విభాగంలో కామెడీ డైలాగ్‌లూ, ఇన్‌స్పిరేషన్ కోట్‌లూ, పాటలూ, సినిమా క్లిప్‌లూ, వంటలూ.. ఇలా బోలెడు రకాలు ఉన్నాయి. నచ్చిన దాన్ని ఎంచుకుని వీడియో చేసేయడమే. వాడకం సులభం, వీడియోల నిడివీ తక్కువ అందుకే... ఈ యాప్ ఇప్పుడు ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటోంది..

యాడ్స్‌లో అవకాశాలు
షార్ట్ వీడియోలు చేస్తూ పాపులారిటీ అందుకుంటున్న వారిని 'హైస్టార్'గా గుర్తిస్తూ పలు కంపెనీలకు అడ్వర్టైజ్‌మెంట్స్‌ల్లో నటించే అవకాశం వీరికి యాప్ కల్పిస్తుంది. అంటే ఓ వైపు పాపులారిటీ.. మరోవైపు సంపదన ఈ యాప్ వల్ల సాధ్యమవుతుందని చెప్పవచ్చు. మొత్తానికి 'హైస్టార్.. బి రియల్ స్టార్..' అంటూ ఈ యాప్ యూత్‌ను తెగ ఎట్రాక్ట్ చేస్తోందనడంలో సందేహాం లేదు. హై స్టార్ యాప్ లింక్: bit.ly/hystarapp ఇదే.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications