హెటెరో ఫార్మా ఫేవిపిరవిర్ 800MG ట్యాబ్లెట్‍ను విడుదలచేసింది. ఒక మోస్తారు నుండి మధ్యస్థాయి కరోనా మహమ్మారి వ్యాధిగ్రస్తులకు వైద్యులు ఈ ఔషధాన్ని సిఫార్సు చేస్తున్నారు. ఈ ఔషధం మొదట్లో 200MG డోసులో అందుబాటులోకి వచ్చింది. 200MG డోసు ట్యాబ్లెట్ అయితే రోగులు రెండు వారాల్లో 122 ట్యాబ్లెట్లు తీసుకోవాలి. దీంతో కొన్ని కంపెనీలు 400MG డోసు ట్యాబ్లెట్స్ ఆవిష్కరించాయి. ఇప్పుడు హెటెరో 800MG ట్యాబ్లెట్‌ను తీసుకు వచ్చింది. దీంతో రోగులు తక్కువ ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతుందని హెటెరో ఫార్మా తెలిపింది.
హెటెరో ఫార్మా 800MG 16 ట్యాబ్లెట్లు, 200MG 200 ట్యాబ్లెట్లు కలిసిన ఓ ప్యాక్ ధర రూ.2,640. ఎక్కువ మోతాదుతో కూడిన 800MG ఫెవిపిరవిర్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం తెలిపినట్లు హెటెరో వెల్లడించింది. ఫెవిపిరవిర్ ప్యాక్ మార్కెటింగ్, పంపిణీ వ్యవహారాల్ని హెటెరో హెల్త్ కేర్ చేపడుతుంది.

కరోనా కేసులు రోజురోజుకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 32,758,340 కేసులు, 993,413 మరణాలు చోటు చేసుకున్నాయి. అమెరికా (7,244,184) తర్వాత అత్యధిక కేసుల్లో భారత్ (5,901,571) ఉంది. బ్రెజల్ (4,692,579) స్థానంలో ఉంది. అమెరికాలో 2 లక్షల మందికి పైగా మృత్యువాత పడగా, భారత్‌లో 93వేల మంది, బ్రెజిల్‌లో 1.40 లక్షల మంది పాల్గొన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications