American stocksలో ఇన్వెస్ట్ చేయాలనుందా? 12 మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఇదే..!

Mutual Funds: ప్రస్తుతం అమెరికాలో కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావటంతో స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయ్. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు ప్రస్తుతం అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో భారతీయ ఇన్వెస్టర్లు అమెరికా కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో 12 మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ పై అందరి దృష్టిపడింది.

వాస్తవానికి భారతీయ మ్యూచువల్ ఫండ్స్ విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయటానికి గరిష్ఠ పరిమితిని 7 బిలియన్ డాలర్లుగా ఉంచింది. దీనికి తోడు విదేశాల్లో లిస్ట్ చేయబడిన ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిని 1 బిలియన్ డాలర్లుగా ఉంచింది. గతవారంలో అమెరికా మార్కెట్లు ట్రంప్ విక్టరీ ర్యాలీతో మంచి రాబడిని చూసింది. ఇది చాలా మంది భారతీయ పెట్టుబడిదారులను యూఎస్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి ఉన్న ఆప్షన్లను అన్వేషించేలా ప్రేరేపించింది. దేశంలో విదేశీ సెక్యూరిటీలు లేదా ఓవర్సీస్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే అనేక మ్యూచువల్ ఫండ్‌లు ఉన్నందున వీటిలిస్ట్ కింద ఇవ్వబడింది.

Here is list of Mutual Funds having Exposure to American Stocks Indian Investors searching

సెబీ సర్క్యులర్..
భారతీయ మ్యూచువల్ ఫండ్స్ విదేశీ ఫండ్స్ లేదా యూనిట్ ట్రస్ట్‌లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తూ సెబీ ఇటీవల ఒక సర్క్యులర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్‌పోజర్ మొత్తం ఆస్తి పరిమాణంలో 25 శాతానికి పరిమితమైనంత కాలం భారతీయ స్టాక్‌లకు ఎక్స్‌పోజర్ ఉంటుంది. ఈ నియంత్రణ ద్వారా సెబీ విదేశీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులను సులభతరం చేయడం, పెట్టుబడులకు పారదర్శకతను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఎక్స్‌పోజర్ 25 శాతానికి మించి ఉంటే, అటువంటి ఉల్లంఘనకు సంబంధించిన బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం తేదీ నుండి ఆరు నెలల పాటు ఆచరించే వ్యవధి భారతీయ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు ఆస్తులను రీబ్యాలెన్స్ చేయడానికి అనుమతించబడుతుంది.

అమెరికా కంపెనీల షేర్లలో పెట్టుబడులను కలిగి ఉన్న 12 మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ పరిశీలిస్తే..

ఇవి US మార్కెట్లలో పెట్టుబడి పెట్టే కొన్ని భారతీయ ఫండ్స్

1.ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నాస్‌డాక్ 100 FOF

2. యాక్సిస్ నాస్‌డాక్ 100 FoF

3. బంధన్ యూఎస్ ఈక్విటీ FF

4. డీఎస్‍పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్

5. ఎడిల్వీస్ యూఎస్ టెక్నాలజీ ఈక్విటీ FoF

6. ఎడిల్వీస్ యూఎస్ వాల్యూ ఈక్విటీ ఆఫ్‌షోర్ ఫండ్

7. ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫ్రాంక్లిన్ US అవకాశాల నిధి

8. ఇన్వెస్కో ఇండియా - ఇన్వెస్కో EQQQ నాస్‌డాక్-100 ETF FoF

9. కోటక్ నాస్డాక్ 100 FOF

10. మిరే అసెట్ NYSE FANG+ ETF FoF

11. మిరే అసెట్ S&P 500 టాప్ 50 ETF FoF

12. మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 FOF

Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+