ప్రయివేటురంగ హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం HDFC ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్(ఏప్రిల్ - జూన్)లో 5 శాతం నికర లాభాన్ని నమోదు చేసింది. గురువారం మొదటి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం జూన్ త్రైమాసికంలో 15 శాతం పెరిగింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.23,239 కోట్ల నుండి రూ.29,959 కోట్లకు పెరిగింది.
స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం 5 శాతం క్షీణించి రూ.3,052 కోట్లుగా నమోదయింది. స్టాండలోన్ ఆదాయం రూ.12,990 నుండి రూ.13,017 కోట్లకు పెరిగింది. ఇదే మొదటి త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతం నుండి 3.1 శాతానికి తగ్గింది. సమీక్ష త్రైమాసికంలో కరోనా సంబంధిత కేటాయింపులు రూ.1,199 కోట్ల మేరకు జరిపినట్లు కంపెనీ తెలిపింది.

నికర వడ్డీ ఆదాయం రూ.3,079 కోట్ల నుండి పది శాతం పెరిగి రూ.3,392 కోట్లకు చేరుకుంది. వ్యక్తిగత రుణ ఖాతాదారుల్లో రెండు శాతం మంది, కార్పోరేట్ రుణగ్రస్తుల్లో రెండు శాతం కంపెనీలు మారటోరియంను వినియోగించుకున్నట్లు తెలిపింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications