హెచ్డీఎఫ్సీ తన రుణగ్రహీతలకు షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ని 10 బేసిస్ పాయింట్లకు (bps) పెంచింది. పెంచిన రేటు 7 సెప్టెంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చింది. MCLR రేటు పెంపుతో గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర రుణాల కోసం సమానమైన నెలవారీ వాయిదాలు (EMIలు) ప్రభావం పడుతోంది.
గత నెలలో కూడా పెంపు..
ఈ పెంపుతో HDFC బ్యాంక్ MCLR 8.2 శాతానికి పెరిగింది. గత నెలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వివిధ కాల వ్యవధిలో ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ల మార్జినల్ కాస్ట్‌ను 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. MCLR ఏప్రిల్ 2016లో తీసుకొచ్చారు. దీనిలో బ్యాంకులు తమ నిధుల వ్యయాన్ని లెక్కించేందుకు ఒక ఫార్ములా ఇచ్చారు. ప్రతి బ్యాంకు తన MCLRని నిధుల సమీకరణ ఖర్చు, నిర్వహణ ఖర్చులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

ఆర్బీఐ
గత నెలలో ఆర్బీఐ రెపో రేటును పెంచడంతో అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆర్బీఐ రెపో రేటు పెంచింది. ఈ రెపో రేటు పెంపుతో రుణగ్రాహితల ఈఎంఐ పెరుగుతుంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications