For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC కస్టమర్లకు శుభవార్త, హోమ్‌లోన్‌పై వడ్డీ రేట్లు తగ్గింపు

|

ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంకు HDFC హోమ్ లోన్ వడ్డీ రేట్లకు సంబంధించి కస్టమర్లకు శుభవార్త అందించింది. గృహ రుణ వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం మేర తగ్గించింది. హోమ్ లోన్‌ల పైన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (RPLR)ను తగ్గించామని, ఇది సవరించిన హోమ్ లోన్ రేటుపై వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది.

ట్రంప్ ఇమ్మిగ్రేషన్ దెబ్బ, భారీగా నష్టపోయిన ఇన్ఫీ, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ షేర్లుట్రంప్ ఇమ్మిగ్రేషన్ దెబ్బ, భారీగా నష్టపోయిన ఇన్ఫీ, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ షేర్లు

కొత్త రేట్లు ఈ రోజు నుంచి (ఏప్రిల్ 22) నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం HDFC రిటైల్ గృహ రుణ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. బ్యాంకు తాజా నిర్ణయం సంస్థకు సంబంధించిన పాత కస్టమర్లకు ఊరట లభిస్తుంది. అలాగే రుణాలపై వడ్డీరేటు 8.05 శాతం నుంచి 8.85 శాతానికి దిగి వస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ సహా వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి.

HDFC cuts home loan rate by 15 bps

కరోనా మహమ్మారి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును గత నెలలో తగ్గించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ పాలసీ రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వరుసగా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి.

English summary

HDFC కస్టమర్లకు శుభవార్త, హోమ్‌లోన్‌పై వడ్డీ రేట్లు తగ్గింపు | HDFC cuts home loan rate by 15 bps

Leading mortgage lender HDFC on Tuesday slashed its lending rate by 15 basis points amid a gradual decline in cost of borrowing across the system.
Story first published: Wednesday, April 22, 2020, 13:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X