ప్రముఖ మోర్టగేజ్ HDFC బ్యాంకు హోమ్ లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసిన రెండు నిమిషాల్లో హోమ్ లోన్ మంజూరు చేస్తుంది. ఇందుకు స్పాట్ ఆఫర్ ఆన్ వాట్సాప్ పేరుతో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చింది. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు వాట్సాప్‌లో కొంత ప్రాథమిక సమాచారాన్ని తెలియజేయాలి. దాని ఆధారంగా వెంటనే ఎంత మేరకు రుణం వస్తుందో వెల్లడిస్తుంది. ఆఫర్ లెటర్‌ను కూడా అందిస్తుంది.
ఇందుకోసం HDFC +91 9867000000 నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలు 24X7 అందుబాటులో ఉంటాయి. దేశీయంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సౌకర్యం శాలరైడ్ ఇండియన్ రెసిడెంట్స్‌కు అందుబాటులో ఉంది. హోమ్ లోన్ అప్రూవల్ కోసం వేచి చూడవలసిన అవసరం లేదని బ్యాంకు తెలిపింది.

HDFC ద్వారా మెరుగైన కస్టమర్ ఎక్స్పీరియన్స్ కోసం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పైన దృష్టి సారిస్తున్నామని తెలిపింది. భారత్‌లో ఇళ్ళకు డిమాండ్ భారీగా పెరుగుతోందని HDFC మేనేజింగ్ డైరెక్టర్ వేణు సుద్ కర్నాడ్ అన్నారు.
More From GoodReturns

HDFC Bank కస్టమర్లకు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచి విత్‌డ్రాయల్స్ నియమాల్లో మార్పు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications