ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC బ్యాంక్ రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, కొత్త రేట్లు18 నవంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి. సవరించిన రేట్లు డొమెస్టిక్ / NRO / NRE డిపాజిట్లపై వర్తిస్తాయి. సవరణ తర్వాత, బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3.75% నుంచి 6.25% వరకు.. సీనియర్ సిటిజన్లకు 4.25% నుంచి 7.00% వరకు వడ్డీ రేటును అందిస్తోంది.
6 శాతం
బ్యాంక్ ప్రస్తుతం 7 నుండి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.75% వడ్డీ రేటును అందిస్తుండగా 30 నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై 4.75% వడ్డీ రేటును అందిస్తోంది.
9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే FDలపై, బ్యాంక్ ఇప్పుడు 6.00% వడ్డీ రేటును అందిస్తోంది. 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు మెచ్యూర్ అయ్యే వాటిపై, HDFC బ్యాంక్ ఇప్పుడు 6.50% వడ్డీ రేటును ఇస్తుంది.

ఫెడరల్ బ్యాంక్
ఫెడరల్ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల తర్వాత, బ్యాంక్ సాధారణ పౌరులకు 3.00 శాతం నుంచి 6.30 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 6.95 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అదే సమయంలో, 700 రోజులలో, బ్యాంక్ సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..



Click it and Unblock the Notifications