క్రిప్టోకరెన్సీ గురించిన ఆందోళనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆయన శుక్రవారం వెల్లడించారు. డిజిటల్ కాయిన్స్ పైన తమ వైఖరిలో మార్పులేదని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ బిజినెస్ సేవలపై ఇటీవల పలు బ్యాంకులు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేశాయి. దీనిపై ఆర్బీఐ ఆ తర్వాత స్పష్టత ఇచ్చింది. తాజాగా శక్తికాంత దాస్ మరోసారి క్రిప్టోకరెన్సీపై స్పందించారు.
'క్రిప్టోకరెన్సీ గురించి తమకు ఆందోళనలు ఉన్నాయి. దీనిని తాము ప్రభుత్వానికి తెలియజేశాము. పెట్టుబడిదారుల సలహాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంకు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ సంబంధిత సలహాలు ఇవ్వదు. ప్రతి ఇన్వెస్టర్ కూడా పెట్టుబడి పెట్టడానికి ముందు సొంతగా జాగ్రత్తలు తీసుకోవాలి. సొంతగా మదింపు చేసుకోవడం, జాగ్రత్తగా ఉండటం అవసరం.' అని శక్తికాంత దాస్ అన్నారు.

క్రిప్టోకరెన్సీకి సంబంధించి తమ తీరులో ఎలాంటి మార్పులేదని, తమ సర్క్యులర్‌లో పూర్తి స్పష్టత ఉందని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. వివిధ బ్యాంకులు క్రిప్టో ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేయగా, ఆర్బీఐ మే 31న ఓ సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications