హ్యాపీ మొబైల్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. సోమవారం విజయవాడలో 60వ షాప్‌ను ఓపెన్ చేసింది. దీనిని సినీ నటుడు రామ్ చరణ్ తేజ ప్రారంభించారు. ఒకే రోజు బందర్ రోడ్డు, అరండల్‌పేట, గవర్నర్‌పేట, పడమపటలలో నాలుగు షాప్స్‌ను ఓపెన్ చేసింది. హ్యాపీ మొబైల్స్ స్థాపించిన రెండేళ్లలో 60 షాప్స్ తెరిచింది.

26వ తేదీ వరకు... 65 శాతం వరకు రాయితీ
భవిష్యత్తులో రూ.400 కోట్ల వ్యాపారం, 100-125 కొత్త షాప్స్ తెరవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మొబైల్స్ పైన ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు ఉండే ఈ ప్రత్యేక ఆఫర్ల కింద 65 శాతం వరకు రాయితీ ఇస్తోంది.

రూ.6,000 క్యాష్ బ్యాక్, మొదటి EMI వారే చెల్లిస్తారు
సంక్రాంతి ఆఫర్‌లో భాగంగా మొబైల్స్ కొనుగోలుపై 65 శాతం రాయితీ ఇస్తోంది హ్యాపీ మొబైల్స్. రూ.6,000 వరకు క్యాష్ బ్యాక్, రుణంపై కొనుగోలు చేసే వారికి మొదటి నెల వాయిదా తామే చెల్లిస్తామని తెలిపారు. ఒక ఏడాది అదనపు వారెంటీ, రూ.1 చెల్లించి స్మార్ట్ ఫోన్ పొందడం వంటి ఆఫర్లు ఉన్నట్లు చెప్పారు.

10 శాతం డిస్కౌంట్, టీవీ ఉచితం
HDFC, SBI, యాక్సిస్, బజాజ్ ఫిన్ సర్వ్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. రూ.399కే డ్యూయల్ కెమెరా ఫోన్, రూ.9,999, రూ.16,990 విలువైన మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే ఉచితంగా రూ.8,549 విలువైన మైక్రోమాక్స్ ఎల్ఈడీ టీవీని అందిస్తున్నట్లు తెలిపింది.

ఒప్పో, రెనో 2 మొబైల్‌పై..
ఒప్పో, రెనో 2 మొబైల్ ఫోన్ కొనుగోలుపై ఆయా బ్యాంకుల కార్డులపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ఐఫోన్ 11 ప్రో మొబైల్ కొనుగోలు చేస్తే రూ.6,000 క్యాష్ బ్యాక్ ఉంది. రూ. 8,900 మొబైల్ పైన క్రాంప్టన్ కూలర్‌ను, రియల్‌మీ ఎక్స్ మొబైల్ పైన రూ.2 వేల ధర కలిగిన పెడెస్టాల్ ఫ్యాన్‌పైన కూడా రాయితీ ఉంది. ఇక ప్రమాద డ్యామేజీ కవరేజీ, రెండేళ్ల వారంటీ సదుపాయాలు ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications