మార్చి, ఏప్రిల్ నెలల జీఎస్టీఆర్-3బీ ఫైలింగ్, పన్ను చెల్లింపు లేట్ ఫీజును ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో ఆలస్యంగా చేసే చెల్లింపులపై వడ్డీని కూడా తగ్గించింది. రూ.5 కోట్లు దాటిన టర్నోవర్ ఉన్న వ్యాపారులు జీఎస్టీఆర్-3బీ, పన్నుల చెల్లింపులకు పదిహేను రోజుల అదనపు సమయాన్ని ఇచ్చింది. వీరు పదిహేను రోజులు ఆలస్యంగా చెల్లించే పన్నులపై విధించే వడ్డీ 18 శాతం నుండి 9 శాతానికి తగ్గించింది.
రూ.5 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన వ్యాపారులు 3B రిటర్న్స్ వేసేందుకు 30 రోజుల వరకు గడువు ఇవ్వడంతో పాటు వీరు చెల్లించాల్సిన వడ్డీని తొలి 15 రోజుల ఆలస్యానికి మాఫీ చేశారు. ఆ తర్వాత పదిహేను రోజులకు తొమ్మిది శాతానికి కుదించారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఈ మేరకు మే 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 18వ తేదీ నుండి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని తెలిపింది. ఏప్రిల్ విక్రయాల జీఎస్టీఆర్ 1ను దాఖలు చేయడానికి గడువు తేదీని మే 11వ తేదీ నుండి మే 26వ తేదీ వరకు పొడిగించింది. కాంపొజిషన్ డీలర్లు మార్చి 31వ తేదీ నాటికి చేయాల్సిన ఫైలింగ్స్ గడువును మే 31వ తేదీ వరకు పెంచింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications