GST: ఒకే దేశం-ఒకే పన్ను అంటూ కేంద్రంలోన మోడీ సర్కారు GSTని తీసుకొచ్చింది. కేంద్రానికి ఇదొక బంగారు బాతులా మారింది. ఏడాదికేడాది అంచనాలు మించి ఈ పన్ను వసూలవుతోంది. ఇందులోనూ రాష్ట్ర, కేంద్ర, ఇంటిగ్రేటెడ్ విభాగాల్లో సైతం మంచి వృద్ధి నమోదవుతూ వస్తోంది. తాజాగా మే నెలలో సాధించిన మొత్తం లక్షన్నర కోట్లకు పైనే ఉండటం విశేషం.
మే 2023లో సేకరించిన స్థూల గూడ్స్ & సర్వీస్ ట్యాక్స్ (GST) ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఈ మొత్తం లక్షా 57 వేల కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సెంట్రల్ GST 28 వేల 411 కోట్లు, రాష్ట్ర GST వాటా 35 వేల 828 కోట్లు, ఇంటిగ్రేటెడ్ GST 81 వేల 363 కోట్లు మరియు సెస్ 11 వేల 489 కోట్లు.

గత నెలలో GST వసూళ్లు 12 శాతం పెరిగి 1.57 లక్షల కోట్లకు చేరాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. "గతేడాది మేలో వస్తు, సేవల పన్ను వసూళ్లు దాదాపు 1.41 లక్షల కోట్లు. అంతకు ముందు నెలలో రికార్డు స్థాయిలో 1.87 లక్షల కోట్ల సమీకరణ జరిగింది. గతేడాదితో పోలిస్తే మే 2023 GST ఆదాయం 12 శాతం ఎక్కువ" అని ఓ ప్రకటనలో తెలిపింది. వస్తువుల దిగుమతుల ద్వారా ఆదాయం 12 శాతం పెరగ్గా.. సేవల దిగుమతితో సహా దేశీయ లావాదేవీల వల్ల ఆదాయం 11 శాతం ఎక్కువ.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications