For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జనవరి - మార్చి మధ్య GPF సహా ఇతర ఫండ్స్ వడ్డీ రేటు ఎంతంటే?

|

జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర సారూప్య ఫండ్స్ పైన జనవరి - మార్చి క్వార్టర్‌కు ప్రభుత్వం వడ్డీ రేటును ఇటీవల ప్రకటించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని బడ్జెట్ డివిజన్ ఆఫ్ డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అఫైర్స్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. జీపీఎఫ్, ఇతర సిమిలర్ ఫండ్స్‌కు 2020 జనవరి నుంచి మార్చి మధ్య వడ్డీ రేటు 7.9 శాతంగా ఉంటుందని తెలిపింది.

వేతనజీవులకు షాక్: మందగమనం ఎఫెక్ట్, ఆదాయపు పన్ను ఊరట లేనట్లే!వేతనజీవులకు షాక్: మందగమనం ఎఫెక్ట్, ఆదాయపు పన్ను ఊరట లేనట్లే!

అంతకుముందు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎన్ఎస్‌సీ వంటి పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ ప్రోడక్ట్స్ పైన వడ్డీ రేటు 2020 జనవరి - మార్చి త్రైమాసికానికి గాను స్థిరంగా ఉంచారు. ప్రస్తుతం పీపీఎఫ్ పైన ఈ వడ్డీ రేటు ఏడాదికి 7.9 శాతంగా ఉంది.

 GPF interest rate from January 2020 to March 2020

జనవరి 1వ తేదీ నుంచి మార్చి 2020 వరకు 7.9 శాతం వడ్డీ రేటు ఉండే పండ్స్.... జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (సెంట్రల్ సర్వీసెస్), కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (ఇండియా), ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్, స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెస్), ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్టుమెంట్ ప్రావిడెంట్ ఫండ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్, ఇండియన్ నావల్ డాక్‌యార్డ్ వర్క్‌మెన్ ప్రావిడెంట్ ఫండ్, డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్

English summary

జనవరి - మార్చి మధ్య GPF సహా ఇతర ఫండ్స్ వడ్డీ రేటు ఎంతంటే? | GPF interest rate from January 2020 to March 2020

The government has declared interest rate on General Provident Fund and other similar funds for the January-March quarter.
Story first published: Monday, January 27, 2020, 16:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X