For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాక్‌డౌన్ పొడిగిస్తే చాలా నష్టం, తెలివైన వ్యూహం అవసరం: ఎస్బీఐ

|

కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్త లాక్ డౌన్‌ను ఇలాగే సుదీర్ఘకాలం కొనసాగిస్తే వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని, కోలుకోలేని వృద్ధి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఇంటెలిజెంట్ లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ అమలు చేయాలని ఎస్బీఐ నివేదిక శనివారం వెల్లడించింది. భారత వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 4.2 శాతంతో పదకొండేళ్ల కనిష్టానికి చేరుకుంటుందని, జనవరి - మార్చి క్వార్టర్‌లో 3.1 శాతానికి పడిపోయిందని ఇది గత 40 క్వార్టర్‌లలో కనిష్టమని నివేదిక తెలిపింది.

సైరస్ మిస్త్రీ క్రాస్ అప్పీల్, టాటా సన్స్‌కు సుప్రీం కోర్టు నోటీసులుసైరస్ మిస్త్రీ క్రాస్ అప్పీల్, టాటా సన్స్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

{photo-feature}

English summary

లాక్‌డౌన్ పొడిగిస్తే చాలా నష్టం, తెలివైన వ్యూహం అవసరం: ఎస్బీఐ | Government should implement an intelligent lock-down exit strategy, says SBI report

India needs to implement an intelligent lockdown exit strategy to prevent irreversible growth collapse, SBI said in a research report on Saturday.
Story first published: Sunday, May 31, 2020, 17:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X