బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ ఐపీవోకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇఫ్పటికే దాదాపు 60 మంది యాంకర్ ఇన్వెస్టర్లతో కూడిన ఓ జాబితాను షార్ట్ లిస్ట్ చేసిందని తెలుస్తోంది. ఈ జాబితాలో బ్లాక్ రాక్, శాండ్స్ క్యాపిటల్, ఫెడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్, స్టాండర్డ్ లైఫ్, జేపీ మోర్గాన్ వంటి సంస్థఉన్నాయి. త్వరలో తుది జాబితాను సిద్ధం చేయనున్నదని తెలుస్తోంది.
యాంకర్ ఇన్వెస్టర్లు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎల్ఐసీ ఐపీవోలు షేర్ ధరను నిర్ణయిస్తారు. ఇప్పటికే ఈ సంస్థ వ్యాల్యూ రూ.7 లక్షల కోట్లుగా నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యాల్యూ ఆధారంగా చూస్తే మరింతమంతి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని అంటున్నారు. కేంద్రం, మధ్యవర్తులు ఎల్ఐసీకి సంబంధించి మూల్యాంకనం అంచనాలను ఇన్వెస్టర్లతో పంచుకున్నట్లుగా తెలుస్తోంది.

మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయంగా ప్రతికూల వాతావరణం కారణంగా ప్రభుత్వం అనుకున్న దాని కంటే ఎల్ఐసీకి కొంత తక్కువ వ్యాల్యూ కట్టినట్లుగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. మూల్యాంకనానికి సంబంధించిన తుది నిర్ణయం త్వరలో తీసుకోవచ్చుననే అంచనాలు ఉన్నాయి. యాంకర్ ఇన్వెస్టర్ల నుండి ఇన్వెస్ట్‌మెంట్ కమిట్మెంట్ లెటర్‌ను స్వీకరించిన తర్వాత వారు ఎంత వ్యాల్యూ కట్టడానికి ఆసక్తిగా ఉన్నారో అనే అంశంపై ప్రభుత్వానికి చెందిన ఉన్నతస్థాయి కమిటీకి స్పష్టత వస్తుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications