ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (దివాలా చట్టం-IBC)లో కీలక సవరణలు చేపట్టేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. దివాళా ప్రక్రియలో భాగంగా విక్రయించిన ఆస్తుల్ని కొనుగోలు చేసిన కంపెనీలు.. గతంలో దివాలా తీసిన కంపెనీ ప్రమోటర్లు చేసిన నేరాలను ఎదుర్కొనకుండా ఈ సవరణలు ఉంటాయి.
ఈ కీలక సవరణ ద్వారా దివాలా కంపెనీల ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ బిడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని కేంద్రం భావిస్తోంది. దివాలా చట్టం 2016ను ఈ సమావేశాల్లోనే సవరించేందుకు సిద్ధమైంది. కోర్టు పర్యవేక్షణలో జరిగే దివాలా ప్రక్రియలో ఆస్తులను కొనుగోలు చేసిన వారు నేరపూరిత ఆరోపణలు ఎదుర్కోకుండా చూసేలా మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు.

భూషణ్ స్టీల్స్‌కు చెందిన రూ.4,000 కోట్ల విలువైన ఆస్తుల్ని ఇటీవల ఈడీ అటాచ్ చేసింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ ఈ ఆస్తుల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications