పెన్షన్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) పరిమితిని 74 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత బడ్జెట్ సమయంలో బీమారంగంలో FDIలను 49 శాతం నుండి 74 శాతానికి పెంచారు. అదే తరహా ఇప్పుడు పెన్షన్ రంగంలోను తీసుకు వచ్చేందుకు కేంద్రం సమాయమత్తమవుతోందని తెలుస్తోంది. బీమా రంగంలోకి 74 శాతం FDIలకు సంబంధించి గత నెలలో పార్లమెంటులో బిల్లు చట్టంగా మారింది. త్వరలో పెన్షన్ బిల్లు కూడా రానుంది.
పెన్షన్ రంగంలో ప్రస్తుతం ఉన్న 49 శాతం FDI పరిమితిని పెంచాలంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA) యాక్ట్-2013లో సవరణలు చేయాలి. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు చెబుతున్నారు.

ఈ బిల్లులో PFRDA నుండి నేషనల్ పెన్షన్ సిస్టం(NPS) ట్రస్ట్‌ను వేరు చేసే సవరణను కూడా పొందుపరచనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం NPS ట్రస్ట్ వద్ద ఉన్న అధికారాలు, విధులన్నింటినీ ఓ ఛారిటబుల్ ట్రస్ట్ లేదా కంపెనీల చట్టం పరిధిలోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. PFRDA నుండి దీనిని పూర్తిగా వేరు చేసి పదిహేను మంది సభ్యులతో కూడిన ఓ బోర్డును ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications