ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీవో త్వరలో రానుంది. ఇందుకు యాంకర్ ఇన్వెస్టర్లుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సావరీన్ వెల్త్, పెన్షన్ ఫండ్స్‌ను సంప్రదిస్తోందని చెబుతున్నారు. ఈ సావరీన్ వెల్త్ అండ్ పెన్షన్ ఫండ్స్‌లో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సింగపూర్‌కు చెందిన జీఐసీ, మూడు కెనడియన్ పెన్షన్ ఫండ్స్ అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ కూడా ఉంది.
ఈ సంస్థల నుండి వారి భాగస్వామ్యాన్ని ధృవీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వీరు దీర్ఘకాలిక హారిజోన్‌తో స్థిరమైన పెట్టుబడిదారులు, పబ్లిక్ ఇష్యూపై ఆసక్తిని చూపించినట్లుగా చెబుతున్నారు. చాలా ప్రముఖ సావరీన్ ఫండ్స్ ఎల్ఐసీ ఐపీవో పట్ల ఆసక్తిని వ్యక్తం చేశాయని, ఈ ఇష్యూలో యాంకర్ ఇన్వెస్టర్లు కావడం కోసం మర్చంట్ బ్యాంకర్లు వారితో ఆధునాతన చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.

మే నెలలో విడుదల కానున్న ఐపీవోకు ముందు రోడ్డు షో సందర్భంగా దాదాపు 180 మంది సంభావ్య యాంకర్ పెట్టుబడిదారులను కేంద్రం ఎంపిక చేసింది. దేశంలోని అతిపెద్ద ఐపీవో కోసం యాంకర్ పెట్టుబడిదారులుగా కనీసం ఎనిమిది నుండి పది మంది బిగ్ టిక్కెట్ విదేశీ పెట్టుబడిదారులు అవసరమని అంటున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications