మార్చి చివరినాటికి ఐడీబీఐ బ్యాంకుని విక్రయించేందుకు కేంద్రప్రభుత్వం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్(EOI)తో ముందుసు వస్తుంది. అయితే బ్యాంకులో తన మొత్తం వాటాను ఒకేసారి అప్ లోడ్ చేయకపోవచ్చునని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) సెక్రటరీ తుహిన్ పాండే అన్నారు. ప్రభుత్వం వచ్చే వారం మార్కెట్ రెగ్యులేటర్‌లో ఎల్ఐసీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ లేదా ప్రైమరీ ప్రాస్పెక్టస్‌ను ఫైల్ చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ చేయాలని చూస్తోంది.
ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో మేనేజ్‌మెంట్ వాటాను కలిగి ఉన్న ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉండగా, కేంద్ర ప్రభుత్వం బ్యాంకులో మరో 48.48 శాతం వాటాను కలిగి ఉంది. బ్యాంకులో నాన్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ప్రస్తుతం 5.29 శాతంగా ఉంది. ఆర్బీఐతో వివరణాత్మక సంప్రదింపులు జరిపామని, ప్రక్రియను రూపొందించామని, లైసెన్స్‌లు ఉన్నాయని, ఫైనాన్షియల్ బిడ్స్ వేసిన తర్వాత తాము ఎలాంటి అనిశ్చితిని కోరుకోవడం లేదని, ఎల్ఐసీ, ప్రభుత్వ వాటాలను కలిసి విక్రయించాలని ప్లాన్ చేస్తున్నామని పాండే తెలిపారు. యాజమాన్య ప్రక్రియలో కాస్త మార్పు ఉంటుందని, కానీ మొత్తం స్టేక్ వెళ్లదన్నారు.

ఐడీబీఐ బ్యాంకు విక్రయం తర్వాత ఎల్ఐసీ ఐపీవో, బీపీసీఎల్ విక్రయంపై కూడా ప్రభుత్వం ఆశాజనకంగా ఉందని తెలిపారు. ఇది పెద్ద ట్రాన్సాక్షన్ అని, బహుళ బిడ్స్ అవసరమని, తమకు బహుళ పెట్టుబడిదారులు ఉన్నారని, వారు ఫైనాన్షియల్ బిడ్స్‌కు సిద్ధంగా ఉండాలన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications