పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వరంగ ఎయిరిండియాకు చెందిన వాటాలను విక్రయించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ వాటాల విక్రయానికి సంబంధించి బిడ్స్ వేసేందుకు విధించిన గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏర్పడిన అవాంతరాలను పరిగణలోకి తీసుకొని, ఈ గడువును పెంచినట్లు తెలిపింది.
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో అక్టోబర్ 30వ తేదీ వరకు ఈ బిడ్డింగ్ గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇలా గడువులు పొడిగించడం నాలుగోసారి. ఈ నెల 31 (ఆగస్ట్) వరకు గడువు ముగియాల్సింది. కానీ మహమ్మారి కారణంగా పొడిగించింది.

ఇంతకుముందు జూన్ 30, ఏప్రిల్ 30, మార్చి 17వ తేదీలకు గడువును పొడిగించారు. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఎయిరిండియా వాటా విక్రయం ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎయిరిండియా భారీ అప్పుల్లో మునిగిపోయింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications