కరోనా నేపథ్యంలో ఇన్సెంటివ్స్ ఎంప్లాయిమెంట్ ఆపర్చునిటీస్ ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభించినట్లు తెలిపారు. ఏదైనా కంపెనీ మార్చి 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీలోపు కొత్తవారిని ఉద్యోగంలో చేర్చుకున్నా లేదా అంతకుముందు ఉద్యోగం కోల్పోయిన వారిని ఎవరినైనా చేర్చుకున్నా కొన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇది నెలకు రూ.15,000 లోపు వేతనం ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ స్కీం అక్టోబర్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చినట్లు తెలిపారు. కంపెనీలు లేదా సంస్థలు కొత్త ఉద్యోగులను తీసుకున్నా లేదా ఉద్యోగాలు కోల్పోయిన వారిని తీసుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయని నిర్మల ప్రకటించారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద రూ.18,000 కోట్ల అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు నిర్మల. ఈ అదనపు నిధుల వల్ల మరో 12 లక్షల ఇళ్లు పూర్తవుతాయని, మొత్తం 18 లక్షల ఇళ్లు పూర్తవుతాయని తెలిపారు.
సబ్సిడైజ్డ్ ఫెర్టిలైజర్స్ కోసం రూ.65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పీఎం గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజనకు అదనంగా రూ.10,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(NIIF) డెబిట్ ప్లాట్‌ఫాంలోకి రూ.6,000 కోట్ల ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేస్తున్నట్లు నిర్మల తెలిపారు. NIIF స్వయంగా రూ.2000 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications