డిజిటల్ చెల్లింపుల యాప్ పేటిఎంకు గూగుల్ షాక్ ఇచ్చింది. ప్లేస్టోర్ నుండి ఈ మనీపేమెంట్ యాప్‌ను తొలగించింది. సెక్యూరిటీ నిబంధనలను పదేపదే ఉల్లంఘించినందుకు గూగుల్ ప్లేస్టోర్ నుండి తొలగించినట్లు తెలిపింది. సెక్యూరిటీ నిబంధనలకు సంబంధించి గతంలోనే పేటీఎంకు నోటీసులు జారీ చేసింది గూగుల్. క్యాసినోస్, గ్యాంబ్లింగ్ మనీ ప్రమోషన్లు తమ నిబంధనలకు విరుద్ధమని గూగుల్ తెలిపింది. పేటీఎం పలుమార్లు ఈ నిబంధనలు అతిక్రమించిందని వెల్లడించింది.
పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ను కూడా తొలగించింది. అయితే పేటీఎం బిజినెస్, పేటీఎం మనీ, పేటీఎం మాల్ యాప్స్ మాత్రం ప్లేస్టోర్‌లో యథావిథిగా ఉన్నాయి. గూగుల్ నిబంధనల మేరకు గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్స్ నిర్వహించవద్దు. పేటీఎం, పేటీఎం ఫస్ట్ గేమ్స్, యాప్స్ ద్వారా ఫాంటసీ క్రికెట్ సేవలను ప్రారంభించింది. ఇది గ్యాంబ్లింగ్‌ను ప్రోత్సహించేలా ఉందని గూగుల్ చర్యలు తీసుకుంది.

గూగుల్ ప్లేలో ప్రస్తుతం పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ కొత్తగా డౌన్ లోడ్ చేసుకోవడానికి, అప్ డేట్ చేసుకోవడానికి అందుబాటులో లేవని పేటీఎం తెలిపింది. తిరిగి సేవలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. పేటీఎం యాప్ యథావిధిగా వినియోగించుకోవచ్చునని స్పష్టం చేసింది. మీ సొమ్ము భద్రంగా ఉందని, త్వరలో ప్లేస్టోర్‌లోకి వస్తుందని పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications