టెక్ దిగ్గజం గూగుల్ తీసుకువచ్చిన గూగుల్ పే ద్వారా బంగారం కూడా కొనుగోలు చేయవచ్చు. తాజాగా నాలుగు రోజుల క్రితం MMTC-PAMP Indiaతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గూగుల్ పే ద్వారా యూజర్లు బంగారం కొనుగోలు చేయడం, విక్రయించడం చేయవచ్చు. ఈ సేవను ఇప్పటికే పేటీఎం, మొబిక్విక్, ఫోన్ పే వంటి వాటి ద్వారా ఇప్పటికే అందుబాటులో ఉంది.
దేశంలో గుర్తింపు పొందిన ఏకైక LBMA గుర్తింపు గోల్డ్ రిఫైనరీతో భాగస్వామ్యం ద్వారా గూగుల్ పే యూజర్లకు 99.99 శాతం 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేసుకోవచ్చునని గూగుల్ తెలిపింది.

భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలలో బంగారం పాత్ర ఎంతో ఉంటుందని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగ దేశం భారత్ అని, అక్షయ తృతీయ, ధన్ తెరాస్ లేదా దీపావళి వంటి పండుగల రోజు బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారని ఇక నుంచి ఈ సాధనం ద్వారా ట్రాన్సాక్షన్ జరపవచ్చునని గూగుల్ పే ఇండియా డైరెక్టర్ ప్రోడక్ట్స్ మేనేజ్‌మెంట్ అంబరీష్ కెంఘే అన్నారు.
గూగుల్ పే యూజర్లు బంగారాన్ని ఎంత వ్యాల్యూకైనా కొనుగోలు చేయవచ్చు, అది యూజర్ తరఫున MMTC-PAMP స్టోర్ అవుతుందని పేర్కొన్నారు. యూజర్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చునని తెలిపారు. ఈ బంగారం ధర ఎప్పటికప్పుడు డిస్ ప్లే అవుతుందన్నారు.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!



Click it and Unblock the Notifications