Google layoff: గత రెండేళ్లుగా IT రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. అయితే ఆయా కంపెనీలు సిబ్బంది తొలగింపుకు అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి చేదు అనుభవం ఎదురైంది. తనను ఉద్యోగం నుంచి తొలగించినట్లు మెసేజ్ ద్వారా మేనేజర్ సందేశం పంపించడంతో దిమ్మతిరిగినంత పనైంది. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. అనంతరం జరిగిన వ్యవహారాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.

అలెక్స్ కోహెన్ అనే ఉద్యోగి జెమిని AI మోడల్‌కు సంబంధించిన అల్గారిథమ్‌లపై పనిచేస్తున్నాడు. అకస్మాత్తుగా హ్యాంగ్ అవుట్స్ మరియు గూగుల్ డ్రైవ్ యాక్సెస్ కోల్పోయినట్లు గుర్తించాడు. తీరాచూస్తే కంపెనీ నుంచి తనని తొలగించినట్లు మెసేజ్ వచ్చినట్లు చెప్పాడు. వారు కంపెనీని విడిచిపెట్టమని కోరిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ Xలో పోస్ట్ చేశాడు.
'ఇంతకాలం గూగుల్ లో పనిచేస్తూ ఇప్పుడు కంపెనీని విడిచిపెట్టాల్సి వచ్చింది. నాకు 12 నెలల విభజన ప్యాకేజీ అందుతుంది. తర్వాత ఏమి చేయాలో నిర్ణయం తీసుకుంటాను. గత 5 నెలలుగా LLMలు మరియు AI గురించి నేర్చుకుంటున్న ప్రయాణం ఎంతో బాగుంది' అని సోషల్ మీడియా పోస్టులో తన భావాలను వ్యక్తపరిచాడు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications