Gold Price Today: ఆదివారం ఆడవాళ్లకు సదవకాశం.. బంగారం కొనేందుకు గోల్డెన్ ఛాన్స్..
Gold Price Today: గడచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. చాలా కాలం తర్వాత గరిష్ఠాలకు దూరంగా జరుగుతూ సామాన్యులకు అందుబాటులోకి పసిడి ధరలు వచ్చాయి.
ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఎలాంటి పెరుగుదల లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,000, ముంబైలో రూ.54,650, దిల్లీలో రూ.54,800, కలకత్తాలో రూ.54,650, బెంగళారులో రూ.54,650, కేరళలో రూ.54,650, పూణేలో రూ.54,650, వడోదరలో రూ.54,700, జైపూర్ లో రూ.54,800, మధురైలో రూ.55,000, నాశిక్ లో రూ.54,680, గురుగ్రామ్ లో రూ.54,800గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రిటైల్ ధరలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గమనిస్తే.. చెన్నైలో రూ.60,000, ముంబైలో రూ.59,620, దిల్లీలో రూ.59,760, కలకత్తాలో రూ.59,620, బెంగళారులో రూ.59,620, కేరళలో రూ.59,620, పూణేలో రూ.59,620, వడోదరలో రూ.59,670, జైపూర్ లో రూ.59,760, మధురైలో రూ.60,000, నాశిక్ లో రూ.59,650, గురుగ్రామ్ లో రూ.59,760గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, కడప, అనంతపురం, కాకినాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ.59,620 వద్ద కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.3,200 పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రూ.76,200 వద్ద విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications