Gold Price Today: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు కనిష్ఠాలకు పడిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది దేశంలోని పసిడి కొనుగోలు దారులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.
22 క్యారెట్ల బంగారం ధర రిటైల్ మార్కెట్లో వివిధ ప్రాంతాల్లో ఎలా ఉందో గమనిస్తే.. చెన్నైలో రూ.54,500, ముంబైలో రూ.54,100, దిల్లీలో రూ.54,250, కలకత్తాలో రూ.54,100, బెంగళూరులో రూ.54,100, కేరళలో రూ.54,100, పూణేలో రూ.54,100, వడోదరలో రూ.54,150, జైపూర్ లో రూ.54,250, కోయంబత్తూరులో రూ.54,500, నాశిక్ లో రూ.54,130, మైసూరూలో రూ.54,100, బళ్లారీలో రూ.54,100 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,450, ముంబైలో రూ.59,020, దిల్లీలో రూ.59,170, కలకత్తాలో రూ.59,020, బెంగళూరులో రూ.59,020, కేరళలో రూ.59,020, పూణేలో రూ.59,020, వడోదరలో రూ.59,070, జైపూర్ లో రూ.59,170, కోయంబత్తూరులో రూ.59,450, నాశిక్ లో రూ.59,050, మైసూరూలో రూ.59,020, బళ్లారీలో రూ.59,020 వద్ద ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం బంగారం ధరలు గడచిన నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం, కాకినాడలలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,100 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,020 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధరలు నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పులు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో కిలో రూ.76,500 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications