Gold Price Today: శుభవార్త.. బంగారం నేలచూపులు.. షాపింగ్ ముందు ధర తెలుసుకోండి..
Gold Price Today: ఈవారం ప్రారంభం నుంచి బంగారం ధరలు రోజురోజుకూ దిగజారుతూనే ఉంది. ఇది పసిడి ప్రియులకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా తగ్గిన పసిడి ధరలను గమనిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర నిన్నటితో పోల్చితే రూ.100 తగ్గుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,300, ముంబైలో రూ.54,950, దిల్లీలో రూ.55,100, కోల్‌కతాలో రూ.54,950, బెంగళూరులో రూ.54,950, కేరళంలో రూ.54,950, పూణేలో రూ.54,950, వడోదరలో రూ.55,000, జైపూర్ లో రూ.55,100, కోయంబత్తూర్ లో రూ.55,300, మైసూరులో రూ.54,950, నాశిక్ లో రూ.54,980గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి కంటే రూ.110 తగ్గుదలను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,330, ముంబైలో రూ.59,950, దిల్లీలో రూ.60,110, కోల్‌కతాలో రూ.59,950, బెంగళూరులో రూ.59,950, కేరళంలో రూ.59,950, పూణేలో రూ.59,950, వడోదరలో రూ.60,000, జైపూర్ లో రూ.60,110, కోయంబత్తూర్ లో రూ.60,330, మైసూరులో రూ.59,950, నాశిక్ లో రూ.59,980గా కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, తిరుపతిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,950గా కొనసాగుతున్నాయి. తెలంగాణ నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. నేడు కిలోకు రూ.500 తగ్గటంతో రూ.76,700 వద్ద విక్రయించబడుతున్నాయి.


Click it and Unblock the Notifications