Gold Price Today: పసిడి ప్రియులు చాలా రోజులుగా చూస్తున్న సమయం వచ్చేసింది. వరుసగా ఐదో రోజు పసిడి ధరలు బంగారం ధరలు తగ్గాయి. దీంతో చాలా మంది ఆభరణాల కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
22 క్యారెట్ల 10 గ్రాములపై నేడు రూ.150 తగ్గింది. ఈ క్రమంలో బంగారం రిటైల్ విక్రయ ధరలను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,350, ముంబైలో రూ.55,000, దిల్లీలో రూ.55,150, కలకత్తాలో రూ.55,000, బెంగళూరులో రూ.55,000, కేరళలో రూ.55,000, పూణేలో రూ.55,000, వడోదరలో రూ.55,050, జైపూర్ లో రూ.55,150, కోయంబత్తూరులో రూ.55,350, పాట్నాలో రూ.55,050 వద్ద కొనసాగుతున్నాయి.

అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర 10 గ్రాములకు నేడు రూ.160 తగ్గింది. ఇదే సమయంలో వివిధ ప్రాంతాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,380, ముంబైలో రూ.60,000, దిల్లీలో రూ.60,150, కలకత్తాలో రూ.60,000, బెంగళూరులో రూ.60,000, కేరళలో రూ.60,000, పూణేలో రూ.60,000, వడోదరలో రూ.60,050, జైపూర్ లో రూ.60,150, కోయంబత్తూరులో రూ.60,380, పాట్నాలో రూ.60,050 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురంలలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.55,000గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000కి విక్రయించబడుతోంది. ఇదే సమయంలో తెలంగాణలోని హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. వెండి ధర సైతం కిలోకు రూ.500 తగ్గి తెలుగు రాష్ట్రాల్లో రూ.80,000 రేటు వద్ద విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications