Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. కళ్లు చెదిరే రేటుకు దిగ్గొచ్చిన గోల్డ్.. కొనక్కోండి

Gold Rate Today: గడచిన పది రోజులుగు బంగారం ధరలు విపరీతంగా క్షీణిస్తున్నాయి. ఈరోజు భారీగా రేటు పడిపోవటంతో పసిడి ప్రియుల్లో ఒక్కసారిగా కోలాహలం నెలకొంది. దీంతో అనేక మంది షాపింగ్ షురూ చేస్తున్నారు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు 10 గ్రాములకు రూ.600 మేర తగ్గాయి. ఈ క్రమంలో రిటైల్ విక్రయ ధరలను దేశంలోని ప్రధాన నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.52,900, ముంబైలో రూ.52,600, దిల్లీలో రూ.52,750, కలకత్తాలో రూ.52,600, బెంగళూరులో రూ.52,600, పూణేలో రూ.52,600, వడోదరలో రూ.52,650, జైపూర్‌లో రూ.52,750, కోయంబత్తూరులో రూ.52,900, పాట్నాలో రూ.52,650, నాగపూర్‌లో రూ.52,600, నాశిక్‌లో రూ.53,230, బళ్లారిలో రూ.52,600 వద్ద కొనసాగుతున్నాయి.

Gold Rate Today:

24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే నిన్నటి కన్నా రూ.660 తగ్గుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని అనేక నగరాల్లో విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,710, ముంబైలో రూ.57,380, దిల్లీలో రూ.57,530, కలకత్తాలో రూ.57,380, బెంగళూరులో రూ.57,380, పూణేలో రూ.57,380, వడోదరలో రూ.57,430, జైపూర్‌లో రూ.57,530, కోయంబత్తూరులో రూ.57,710, పాట్నాలో రూ.57,430, నాగపూర్‌లో రూ.57,380, నాశిక్‌లో రూ.57,410, బళ్లారిలో రూ.57,380 వద్ద విక్రయించబడుతున్నాయి.

ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, అనంతపురం, కడప, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,600గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57,380 వద్ద విక్రయించబడుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కిలోకు భారీగా రూ.2,000 క్షీణించి రూ.73,500 వద్ద విక్రయించబడుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+