Gold Rate: శుభవార్త.. భారీగా క్షీణించిన పసిడి ధరలు.. రేటు చూసి షాపింగ్ చేసేయండి..
Gold Prices Today: ఈవారం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల విషయంలో శుభసూచికాలను అందించటంతో వడ్డీ రేట్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే వారాంతంలో తిరిగి రేట్లు భారీగా క్షీణించటం చాలా మంది షాపింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నేడు నిన్నటితో పోల్చితే 10 గ్రాముల ధర రూ.450 తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరంలో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,900, ముంబైలో రూ.57,300, దిలీల్లో రూ.57,450, కలకత్తా రూ.57,300, బెంగళూరులో రూ.57,300, కేరళలో రూ.57,300, పూణేలో రూ.57,300, వడోదరలో రూ.57,350, జైపూరులో రూ.57,450, లక్నోలో రూ.57,450, కోయంబత్తూరులో రూ.57,900, నాశిక్ లో రూ.57,330, మైసూరులో రూ.57,300, బళ్లారిలో రూ.57,300, గురుగ్రామ్‌లో రూ.57,450, నోయిడాలో రూ.57,450గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.490 క్షీణతను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,160, ముంబైలో రూ.62,510, దిలీల్లో రూ.62,660, కలకత్తా రూ.62,510, బెంగళూరులో రూ.62,510, కేరళలో రూ.62,510, పూణేలో రూ.62,510, వడోదరలో రూ.62,560, జైపూరులో రూ.62,660, లక్నోలో రూ.62,660, కోయంబత్తూరులో రూ.63,160, నాశిక్ లో రూ.62,540, మైసూరులో రూ.62,510, బళ్లారిలో రూ.62,510, గురుగ్రామ్‌లో రూ.62,660, నోయిడాలో రూ.62,660 వద్ద ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, తిరుపతి, కడప, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, విశాఖ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాదాబ్ నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ రిటైల్ రేటు నేడు రూ.57,300, 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,510గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణలో కేజీ ధర రూ.800 తగ్గటంతో రూ.79,700 వద్ద రిటైల్ మార్కెట్లో విక్రయాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications