Gold Rate Today: దేశంలోని పసిడి ప్రియులకు మంచి కాలం నడుస్తోందని చెప్పుకోవాలి. బంగారం నుంచి చాలా మంది తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవటంతో ధరలు ఢమాలున పడిపోయాయి. దీంతో చాలా మంది షాపింగ్ షురూ చేసేశారు. కానీ నేటి రిటైల్ ధరలను గమనించి కొనుక్కోండి.
దేశంలో గడచిన ఐదు రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పతనం అవుతున్నాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రిటైల్ ధరలు దేశంలోని వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.53,600, ముంబైలో రూ.53,350, దిల్లీలో రూ.53,500, కలకత్తాలో రూ.53,350, బెంగళూరులో రూ.53,350, కేరళలో రూ.53,350, వడోదరలో రూ.53,400, జైపూర్‌లో రూ.53,500, కోయంబత్తూరులో రూ.53,600, నాగపూర్‌లో రూ.53,350, సూరత్‌లో రూ.53,400, నాశిక్ లో రూ.53,380, గురుగ్రామ్ లో రూ.53,500 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటును రిటైల్ మార్కెట్లలో గమనిస్తే.. చెన్నైలో రూ.58,470, ముంబైలో రూ.58,200, దిల్లీలో రూ.58,3500, కలకత్తాలో రూ.58,200, బెంగళూరులో రూ.58,200, కేరళలో రూ.58,200, వడోదరలో రూ.58,250, జైపూర్‌లో రూ.58,350, కోయంబత్తూరులో రూ.58,470, నాగపూర్‌లో రూ.58,200, సూరత్‌లో రూ.58,250, నాశిక్ లో రూ.58,230, గురుగ్రామ్ లో రూ.58,350 వద్ద ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, కడప, విశాఖ, అనంతపురం, హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, కరీంనగర్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,350 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,200గా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే.. కిలో రూ.76,000 వద్ద విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications