Gold Rate Today: తగ్గినట్టే తగ్గి మళ్లీ పసిడి ధరలు పెరగటం చాలా మంది ఇన్వెస్టర్లను ఇటీవల ఆందోళనకు గురిచేసింది. అరే కొనుక్కుందాం అనుకునేలోగానే ధరల పెరుగుదల మెుదలైనప్పటికీ.. ప్రస్తుతం మంచి సమయం వడుస్తోంది.
రెండు రోజులుగా పసిడి ధరలు వేచి చూసే ధోరణిని కొనసాగిస్తున్నాయి. దీంతో స్థిరంగా ధరలు ఉండటంతో మధ్యతరగతి ప్రజలు షాపింగ్ చేసేందుకు మెుగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రిటైల్ ధరలను దేశవ్యాప్తంగా పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,200, ముంబైలో రూ.54,950, దిల్లీలో రూ.55,100, కలకత్తాలో రూ.54,950, హైదరాబాదులో రూ.54,950, కేరళలో రూ.54,950, పూణేలో రూ.54,950, వడోదరలో రూ.55,000, జైపూర్ లో రూ.55,100, మధురైలో రూ.55,200, నాశిక్ లో రూ.54,980 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధరలను పరిగణిస్తే.. చెన్నైలో రూ.60,220, ముంబైలో రూ.59,950, దిల్లీలో రూ.60,100, కలకత్తాలో రూ.59,950, బెంగళూరులో రూ.59,950, కేరళలో రూ.59,950, వడోదరలో రూ.60,000, జైపూర్ లో రూ.60,100, లక్నోలో రూ.60,100, మధురైలో రూ.60,220, నాగపూర్ లో రూ.59,950, నాశిక్ లో రూ.59,980 వద్ద స్థిరంగా విక్రయాలు కొనసాగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, కడప, అనంతపురం, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,950గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,950గా కొనసాగుతోంది. ఇక వెండి రిటైల్ ధరలను పరిశీలిస్తే.. స్థిరంగా కేజీ రూ.79,000 వద్ద విక్రయించబడుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications