Gold Silver Price Today: వరుసగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు సామాన్యులను కరుణించాయి. దీంతో ఆషాడంలో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న గృహిణులకు సరైన సమయం వచ్చేసిందని చెప్పుకోవాలి.
22 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములకు రూ.300 తగ్గింది. దీంతో చాలా మంది పసిడి ఆభరణాలను కొనుగోలు చేసేందుకు వారాంతలో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో తాజా రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,700, ముంబైలో రూ.55,400, దిల్లీలో రూ.55,550, కలకత్తాలో రూ.55,400, బెంగళూరులో రూ.55,400, కేరళలో రూ.55,400, పూణేలో రూ.55,400, వడోదరలో రూ.55,450, అహ్మదాబాదులో రూ.55,450, జైపూర్ లో రూ.55,550, పాట్నాలో రూ.55,450, నాశిక్ లో రూ.55,430గా కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర నేడు రూ.310 తగ్గింది. తాజా క్షీణత తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తాజా రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,760, ముంబైలో రూ.60,440, దిల్లీలో రూ.60,590, కలకత్తాలో రూ.60,440, బెంగళూరులో రూ.60,440, కేరళలో రూ.60,440, పూణేలో రూ.60,440, వడోదరలో రూ.60,490, అహ్మదాబాదులో రూ.60,490, జైపూర్ లో రూ.60,590, పాట్నాలో రూ.60,490, నాశిక్ లో రూ.60,470 వద్ద ఉన్నాయి.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, అనంతపురంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,400 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు రూ.60,440గా కొనసాగుతోంది. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ లలో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కిలో వెండి ధరను పరిశీలిస్తే.. రూ.600 పెరిగి రూ.82,000 వద్ద కొనసాగుతోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications