Gold Rates: ప్రస్తుతం బంగారం ధరలు దేశంలో చాలా వేగంగా పడిపోతున్నాయి. శుభకార్యాలు కూడా అయిపోవటంతో డిమాండ్ తగ్గటం, అంతర్జాతీయంగా పరిస్థితుల ప్రభావంతో రేట్లు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు నేడు సగటున రూ.300 తగ్గింది. దీంతో వివిధ నగరాల్లో తాజా రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,460, ముంబైలో రూ.50,050, దిల్లీలో రూ.54,200, కలకత్తాలో రూ.54,050, బెంగళూరులో రూ.54,050, పూణేలో రూ.54,050, వడోదరలో రూ.54,100, జైపూర్ లో రూ.54,200, లక్నోలో రూ.54,200, కోయంబత్తూరులో రూ.54,460, సూరత్ లో రూ.54,100, భువనేశ్వర్ లో రూ.54,050, నాశిక్ లో రూ.54,080, సేలమ్ లో రూ.54,460గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు నేడు సగటున రూ.220 మేర తగ్గింది. దీంతో వివిధ నగరాల్లో తాజా రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,410, ముంబైలో రూ.58,960, దిల్లీలో రూ.59,110, కలకత్తాలో రూ.58,960, బెంగళూరులో రూ.58,960, పూణేలో రూ.58,960, వడోదరలో రూ.59,010, జైపూర్ లో రూ.59,110, లక్నోలో రూ.59,110, కోయంబత్తూరులో రూ.59,410, సూరత్ లో రూ.59,010, భువనేశ్వర్ లో రూ.58,960, నాశిక్ లో రూ.58,990, సేలమ్ లో రూ.59,410గా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరలను గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.54,050 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,960గా కొనసాగుతోంది. తెలంగాణలోని హైదరాబాద్,
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications