Gold Rates: గుడ్‌న్యూస్.. అబ్బా తగ్గిన బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..
Gold Rates: అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ప్రజలకు అందుబాటు ధరల్లోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదవుతోంది.
22 క్యారెట్ల పసిడి ధర సగటున 10 గ్రాములకు రూ.100 తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,570, ముంబైలో రూ.54,150, దిల్లీలో రూ.54,300, కలకత్తాలో రూ.54,150, బెంగళూరులో రూ.54,150, కేరళలో రూ.54,150, వడోదరలో రూ.54,200, జైపూర్ లో రూ.54,300, అహ్మదాబాదులో రూ.54,200, కోయంబత్తూరులో రూ.54,570, నాశిక్ లో రూ.54,180గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధరలను పరిశీలిస్తే నేడు 10 గ్రాములకు రూ.90 మేర పెరిగింది. వివిధ నగరాల్లో తాజా విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.59,560, ముంబైలో రూ.59,070, దిల్లీలో రూ.59,220, కలకత్తాలో రూ.59,070, బెంగళూరులో రూ.59,070, కేరళలో రూ.59,070, వడోదరలో రూ.59,120, జైపూర్ లో రూ.59,220, అహ్మదాబాదులో రూ.59,120, కోయంబత్తూరులో రూ.59,560, నాశిక్ లో రూ.59,100గా కొనసాగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ బంగారం ధరలను పరిగణిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురంలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,150గా ఉండగా.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,070గా విక్రయించబడుతోంది. ఇదే సమయంలో తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,150గా ఉండగా.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,070 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో కిలో వెండి ధర రూ.700 మేర తగ్గి తెలుగు రాష్ట్రాల్లో రూ.75,700గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications