Gold & Silver Rates: ఈవారం ప్రారంభం నుంచి దేశంలో బంగారం ధరలు క్రమంగా ప్రతిరోజూ తగ్గుతూనే ఉన్నాయి. దీనిని అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణమని విక్రయదారులు చెబుతున్నారు.
22 క్యారెట్ల గోర్డ్ రేటు 10 గ్రాములకు రూ.200 మేర తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,850, ముంబైలో రూ.54,500, దిల్లీలో రూ.54,650, కోల్‌కతాలో రూ.54,500, బెంగళూరులో రూ.54,500, కేరళలో రూ.54,500, పూణేలో రూ.54,500, వడోదరలో రూ.54,550, జైపూర్ లో రూ.54,650, కోయంబత్తూరులో రూ.54,850, సూరత్ లో రూ.54,550 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.220 మేర తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో తాజా రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,830, ముంబైలో రూ.59,450, దిల్లీలో రూ.59,600, కోల్‌కతాలో రూ.59,450, బెంగళూరులో రూ.59,450, కేరళలో రూ.59,450, పూణేలో రూ.59,450, వడోదరలో రూ.59,500, జైపూర్ లో రూ.59,600, కోయంబత్తూరులో రూ.59,830, సూరత్ లో రూ.59,500 వద్ద కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.59,450గా ఉంది. ఇదే క్రమంలో తెలంగాణలోని హైదరాబాదు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లలో అవే రేట్లు కొనసాగుతున్నాయి.

మరోపక్క వెండి రేటు భారీగా తగ్గుదల నమోదు చేస్తోంది. కేజీ వెండిపై రూ.1000 ధర తగ్గటంతో నేడు రూ.72,000 వద్ద అమ్ముడవుతోంది. ఏపీలోని నగరాల్లో నేటి ధరను పరిశీలిస్తే కిలో వెండి రూ.75,000 వద్ద కొనసాగుతుండగా.. తెలంగాణలోని హైదరాబాదులో కూడా సేమ్ రేటు ఉంది. ఇదే సమయంలో ముంబై, దిల్లీ, కలకత్తా, బెంగళూరుల్లో కిలో రేటు రూ.72,000 వద్ద అమ్ముడవుతోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications