Gold Rate: కుప్పకూలిన గోల్డ్ రేటు.. నేడు రూ.2,700 తగ్గిన పసిడి, తాజా రేట్లివే..

Gold Price Today: అంతర్జాతీయంగా పెరుగుతున్న పసిడి ధరలు ఇండియాలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లిళ్ల సీజన్ పూర్తై సెప్టెంబర్ మాసం మెుదలవటంతో ధరలు దిగిరావటం చాలా మందికి ఊరటను కలిగిస్తున్నాయి. దీంతో చాలా మంది షాపింగ్ చేసే ముందు నేడు తగ్గిన ధరలను గమనిస్తున్నారు.

22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.2,500 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ పసిడి ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6670, ముంబైలో రూ.6670, దిల్లీలో రూ.6685, కలకత్తాలో రూ.6670, బెంగళూరులో రూ.6670, కేరళలో రూ.6670, వడోదరలో రూ.6675, జైపూరులో రూ.6685, మంగళూరులో రూ.6670, నాశిక్ లో రూ.6673, అయోధ్యలో రూ.6685, బళ్లారిలో రూ.6670, గురుగ్రాములో రూ.6685, నోయిడాలో రూ.6685 వద్ద విక్రయించబడుతున్నాయి.

Good news to Gold and silver lovers as rates fall heavily Know AP TG latest rates

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.2,700 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గ్రాముకు గమనిస్తే.. చెన్నైలో రూ.7277, ముంబైలో రూ.7277, దిల్లీలో రూ.7279, కలకత్తాలో రూ.7277, బెంగళూరులో రూ.7277, కేరళలో రూ.7277, వడోదరలో రూ.7282, జైపూరులో రూ.7279, మంగళూరులో రూ.7277, నాశిక్ లో రూ.7280, అయోధ్యలో రూ.7279, బళ్లారిలో రూ.7277, గురుగ్రాములో రూ.7279, నోయిడాలో రూ.7279గా ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6670గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7277 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 తగ్గి రూ.91,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+