Gold Price Today: గతవారం వరుసగా పతనాన్ని కొనసాగించిన గోల్డ్ రేట్లు ఈవారం మెుదటి రోజు తిరిగి పుంజుకున్నాయి. అయితే నేడు పసిడి ప్రియులకు అనుకూలంగా మళ్లీ తగ్గుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధరలు సైతం తగ్గటంతో చాలా మంది రాఖీ, దీపావళి ముందు బహుమతుల కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.2000 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన పసిడి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6385, ముంబైలో రూ.6320, దిల్లీలో రూ.6335, కలకత్తాలో రూ.6320, బెంగళూరులో రూ.6320, కేరళలో రూ.6320, వడోదరలో రూ.6325, జైపూరులో రూ.6335, మంగళూరులో రూ.6320, నాశిక్ లో రూ.6323, అయోధ్యలో రూ.6335, గురుగ్రాములో రూ.6335, నోయిడాలో రూ.6335 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నిన్నటి కంటే రూ.2,100 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన పసిడి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6965, ముంబైలో రూ.6895, దిల్లీలో రూ.6910, కలకత్తాలో రూ.6895, బెంగళూరులో రూ.6895, కేరళలో రూ.6895, వడోదరలో రూ.6900, జైపూరులో రూ.6910, మంగళూరులో రూ.6895, నాశిక్ లో రూ.6898, అయోధ్యలో రూ.6910, గురుగ్రాములో రూ.6910, నోయిడాలో రూ.6910 వద్ద కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6320గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.6895 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 తగ్గి రూ.89000 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications