Gold Rate: శుభవార్త.. నెల ప్రారంభంలో నేలకూలిన గోల్డ్, నేడు రూ.6,500 పసిన రేటు
Gold Price Today: గడచిన వారంలో గోల్డ్ ధరలు తగ్గినట్లే తగ్గి తిరిగి పెరిగిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబరు నెల ప్రారంభంలో పసిడి ప్రియులు రేట్ల తగ్గింపు శుభవార్తను అందుకున్నారు. సంక్రాంతి దగ్గరపడుతున్న వేళ చాలా మంది పండుగల కోసం రేట్లు తగ్గినప్పుడే షాపింగ్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలించిన తర్వాతే షాపులకు వెళ్లటం ఉత్తమం..
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.6,000 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన గోల్డ్ విక్రయ ధరలను నేడు పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7090, ముంబైలో రూ.7090, దిల్లీలో రూ.7105, కలకత్తాలో రూ.7090, బెంగళూరులో రూ.7090, కేరళలో రూ.7090, పూణేలో రూ.7090, వడోదరలో రూ.7095, అహ్మదాబాదులో రూ.7095, జైపూరులో రూ.7105, లక్నోలో రూ.7105, కోయంబత్తూరులో రూ.7090, మంగళూరులో రూ.7090, నాశిక్ లో రూ.7093, అయోధ్యలో రూ.7105, బళ్లారిలో రూ.7090, గురుగ్రాములో రూ.7105, నోయిడాలో రూ.7105గా కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.6,500 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7735, ముంబైలో రూ.7735, దిల్లీలో రూ.7750, కలకత్తాలో రూ.7735, బెంగళూరులో రూ.7735, కేరళలో రూ.7735, పూణేలో రూ.7735, వడోదరలో రూ.7750, అహ్మదాబాదులో రూ.7750, జైపూరులో రూ.7750, లక్నోలో రూ.7750, కోయంబత్తూరులో రూ.7735, మంగళూరులో రూ.7735, నాశిక్ లో రూ.7738, అయోధ్యలో రూ.7750, బళ్లారిలో రూ.7735, గురుగ్రాములో రూ.7750, నోయిడాలో రూ.7750గా నేడు విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7090గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7735 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7090గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7735 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 తగ్గి రూ.99,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications