Gold Rate: శుభవార్త.. డిసెంబర్ ఆఖరి రోజున కుప్పకూలిన గోల్డ్.. రూ.4,400 తగ్గిన పసిడి ధర..
Gold Price Today: ఈరోజున 2024 ముగియనుంది. ఈ క్రమంలో చాలా మంది కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి ముందు తమ ప్రియమైన వారికి ఖరీదైన గిఫ్ట్స్ అందించేందుకు షాపింగ్ చేయాలని చూస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పసిడి ప్రియులు కొత్తగా గోల్డ్, సిల్వర్ ఆభరణాలు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొనుగోలు చేయటానికి ముందుగా నేడు ఏపీ, తెలంగాణలో రేట్లను పరిశీలించాల్సిందే..
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4,000 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7110, ముంబైలో రూ.7110, దిల్లీలో రూ.7125, కలకత్తాలో రూ.7110, బెంగళూరులో రూ.7110, కేరళలో రూ.7110, వడోదరలో రూ.7115, అహ్మదాబాదులో రూ.7115, జైపూరులో రూ.7166, లక్నోలో రూ.7166, కోయంబత్తూరులో రూ.7151, మధురైలో రూ.7151, మంగళూరులో రూ.7110, నాశిక్ లో రూ.7113, అయోధ్యలో రూ.7125, బళ్లారిలో రూ.7110, గురుగ్రాములో రూ.7125, నోయిడాలో రూ.7125 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ధర రూ.4,400 పతనాన్ని చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7756, ముంబైలో రూ.7756, దిల్లీలో రూ.7771, కలకత్తాలో రూ.7756, బెంగళూరులో రూ.7756, కేరళలో రూ.7756, వడోదరలో రూ.7761, అహ్మదాబాదులో రూ.7761, జైపూరులో రూ.7816, లక్నోలో రూ.7816, కోయంబత్తూరులో రూ.7801, మధురైలో రూ.7801, మంగళూరులో రూ.7756, నాశిక్ లో రూ.7759, అయోధ్యలో రూ.7771, బళ్లారిలో రూ.7756, గురుగ్రాములో రూ.7771, నోయిడాలో రూ.7771గా ఉన్నాయి.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7110గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7756 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.2000 తగ్గి రూ.98,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications