Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా ఒకపక్క స్టాక్ మార్కెట్లు కుప్పకూలి ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తుండగా.. పసిడి ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. గడచిన రెండు రోజులుగా స్తబ్థుగా కొనసాగిన గోల్డ్ రేటు నేడు తగ్గటం భారతీయ కొనుగోలుదారులకు పెద్ద ఊరటగా నిలిచింది.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.8,700 పతనాన్ని చూసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6400, ముంబైలో రూ.6390, దిల్లీలో రూ.6405, కలకత్తాలో రూ.6390, బెంగళూరులో రూ.6390, కేరళలో రూ.6390, వడోదరలో రూ.6395, జైపూరులో రూ.6405, లక్నోలో రూ.6405, నాశిక్ లో రూ.6393, అయోధ్యలో రూ.6405, బళ్లారిలో రూ.6390, నోయిడాలో రూ.6405, గురుగ్రాములో రూ.6405 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.8,000 క్షీణతను నమోదు చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6982, ముంబైలో రూ.6971, దిల్లీలో రూ.6405, కలకత్తాలో రూ.6971, బెంగళూరులో రూ.6971, కేరళలో రూ.6971, వడోదరలో రూ.6976, జైపూరులో రూ.6986, లక్నోలో రూ.6986, నాశిక్‌లో రూ.6974, అయోధ్యలో రూ.6986, బళ్లారిలో రూ.6971, నోయిడాలో రూ.6986, గురుగ్రాములో రూ.6986గా విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6390గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.6971 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.3,200 తగ్గి రూ.87,500 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications