ఈ రోజు నవంబర్ 21, 2025 బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹12,425గా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹11,389గా, 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹9,318గా నమోదైంది.

ప్రధాన నగరాల్లో ఇలా..
- భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు) ఈ విధంగా ఉన్నాయి:
- ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం, పుణె: 24K ధర రూ.12,425; 22K ధర రూ. 11,389; 18K ధర రూ.9,318.
- చెన్నై: 24K ధర రూ.12,545; 22K ధర రూ.11,499; 18K ధర రూ. -9,599.
- ఢిల్లీ: 24K ధర రూ.12,440; 22K ధర రూ.11,404; 18K ధర రూ.9,333.
- వడోదర, అహ్మదాబాద్: 24K ధర రూ.12,430; 22K ధర రూ.11,394; 18K ధర రూ. 9,323.
వెండి ధరల్లోనూ స్వల్ప తగ్గుదల
బంగారంతో పాటు, వెండి ధరల్లో కూడా శుక్రవారం స్వల్ప తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం వెండి ధర గ్రాముకు రూ.164.90, కిలోకి రూ.1,64,900గా ఉంది.
వెండి ధరలు గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ తోపాటు ఇండియన్ కరెన్సీవిలువపై ఆధారపడి ఉంటాయి. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడితే, అంతర్జాతీయ ధరలు మారకపోయినా దేశీయంగా వెండి ధర పెరుగుతుంది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా..
- కీలక నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి:
- ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, వడోదర, అహ్మదాబాద్: 10 గ్రాములు రూ. 1,649; 100 గ్రాములు రూ.16,490; 1 కిలో రూ. 1,64,900.
- చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం: 10 గ్రాములు రూ. 1,729; 100 గ్రాములు రూ.17,290; 1 కిలో రూ. 1,72,900.
పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
బంగారం అనేది ఎన్నో ఏళ్లుగా ద్రవ్యోల్బణం (Inflation) నుంచి రక్షణ కల్పించే నమ్మకమైన ఆస్తిగా ఉంది. అందుకే ఇన్వెస్టర్లు దీన్ని స్థిరమైన పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. భారతదేశంలో ముఖ్యంగా మహిళలు బంగారాన్ని అత్యంత నమ్మకమైన ఆస్తిగా చూస్తారు. పండుగ సీజన్ తర్వాత ధరలు కొద్దిగా తగ్గడంతో, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు బంగాంపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరల్లో ఈ స్వల్ప తగ్గుదలదీర్ఘకాలికంగా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మంచి ఎంట్రీ పాయింట్ గా ఉంటుంది. లాంగ్ టర్మ్ లో బంగారం ధరలు ఎలాగూ పెరుగుతాయి కాబట్టి ఇది ఇన్వెస్ట్ మెంట్ క మంచి సమయం అని నిపుణలు అంచనా వేస్తున్నారు.
సేఫ్-హెవెన్ గా బంగారం
యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో కొంత అనిశ్చితి నెలకొంది. దీని ప్రభావం స్వల్పకాలంలో బంగారం, వెండి కదలికలపై ఉంది. ఈ అస్థిరత ఉన్నప్పటికీ, బంగారం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత నమ్మకమైన సేఫ్-హెవెన్ ఆస్తిగా పరిగణించబడుతోంది.
ఆర్థిక అస్థిరత సమయాల్లో రక్షిత ఆస్తిగా దీనిపై నమ్మకాన్ని పెంచుతూ, 2025 మూడవ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వలకు 220 టన్నుల బంగారాన్ని జోడించాయి.
More From GoodReturns

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold prices: వెండితో పోలిస్తే బంగారం సేఫేనా? ఈ రిపోర్ట్ చూస్తే మీ పెట్టుబడి ప్లాన్ మార్చుకుంటారు!

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications